
పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్.
పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నగర్ /నేటి ధాత్రి: మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్ ను నిరంతరం అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆవరణలో రూ.286.54 లక్షలతో నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలమూరు యూనివర్సిటీ ప్రాంగణంలో…