
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరుముల్ల ఎల్ల స్వామి గణపురం నేటి ధాత్రి:- గణపురం మండలం కేంద్రంలో ఎస్సి సెల్ మండల అధ్యక్షులు ఆరుముల్ల ఎల్ల స్వామి వారి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తరువాత ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటాన్ని గుర్తించి ఎస్సీ వర్గ వర్గీకరణ చేయడం…