
హొమ్ పేజ్ఆలియాహజ్రత్ సయ్యద్ షా.
హొమ్ పేజ్ఆలియాహజ్రత్ సయ్యద్ షా ఇస్మాయిల్ క్వాద్రీ ఘోడ్వాడి దర్శించుకున్న అహ్మద్ సాహెబ్ జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ సాహెబ్ మహమ్మద్ అహ్మద్ మరియు సుల్తాన్ సలావుద్దీన్.హజ్రత్ సయ్యద్ షా ఇస్మాయిల్ క్వాద్రీ ఘోడ్వాడి దర్గాను దర్శించుకుని చాదర్ పూలమాలలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుని వారు మాటమాట్లాడుతు ఉర్స్ (వర్ధంతి). ఉర్స్ జరుపుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో గుమిగూడతారు. ఇది ప్రతి సంవత్సరం జిల్-హజ్ 29వ తేదీ నుండి…