కాంగ్రెస్కు ఓటేస్తే కరువులు..కర్ఫ్యూలే.!
ప్రజల మొహాల్లో ఆనందం కోసమే బిఆర్ఎస్ పని చేస్తుంది కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే కర్ణాటక ప్రజల కష్టాలు మనకు వస్తాయి తెలంగాణ రాష్ట్ర రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే తెలంగాణ ప్రజల మొహాల్లో ఆనందం చూడడానికని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జమ్మికుంట మండలంలోని అంకుషాపూర్, మడిపల్లి గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు ఎన్నో సంక్షేమ…