
వెదజల్లే పద్దతిలో వరి సాగు లాభదాయకం…
వెదజల్లే పద్దతిలో వరి సాగు లాభదాయకం… వెదజల్లే పద్దతిలో వరి సాగు సత్ఫలితాలిస్తుంది… కూలీల కొరతను అధిగమించవచ్చు… రైతులు శాస్త్ర సాంకేతికతను అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి సాధించవచ్చు… నేటి ధాత్రి – మహబూబాబాద్ -గార్ల :- వెదజల్లే పద్ధతిలో వరి సాగు సత్ఫలితాలిస్తుంది. అదును సమయంలో కూలీలు దొరక్క ఇబ్బందిపడే సందర్బాల్లో ప్రత్యామ్నాయం వైపు చూస్తూ వెదజల్లే పద్దతిపై రైతులు దృష్టి సారిస్తున్నారు. నాట్లు వేయడం ప్రస్తుతం పాత…