Hunger Strike

కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రిలే నిరాహార దీక్షలు.

కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రిలే నిరాహార దీక్షలు కోల్ బెల్ట్ ఏరియా పరిధిలో స్థానికంగా ఉన్న లారీలకు మాత్రమే లోడింగ్ ఇవ్వాలి అసోసియేషన్ నిర్ణయించిన కిరాయి మాత్రమే చెల్లించాలి ఇతర రాష్ట్రాల లారీలు తెప్పించి స్థానికంగా ఉన్న లారీ ఓనర్ల పొట్టగొడుతారా నస్పూర్ (మంచిర్యాల)నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ తీగల్పాడు గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానుల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష…

Read More
MLA Mega Reddy

రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్.

వనపర్తి లో రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్ వనపర్తి నేటిధాత్రి :       వనపర్తి పట్టణము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణకు సహకరించాలని ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి కోరారు రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వ్యాపార సంస్థల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేగారెడ్డి మాట్లాడుతూ వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు…

Read More
Election

శ్రీ రామాంజనేయ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక.

శ్రీ రామాంజనేయ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక. -అధ్యక్షుడిగా పుప్పాల కమలాకర్. -ప్రధాన కార్యదర్శిగా మారం నారాయణ. ముత్తారం :- నేటి ధాత్రి     ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ రామాంజనేయ ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక శుక్రవారం జరిగింది.అధ్యక్షుడిగా పుప్పాల కమలాకర్,ఉపాధ్యక్షుడిగా శేరు రాజేశం,ప్రధాన కార్యదర్శిగా మారం నారాయణ,సహాయ కార్యదర్శిగా సోమిడి ప్రభాకర్,కోశాధికారిగా తోడేటి రవి లను ఏకిగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యవర్గ సభ్యులుగా మర్రి శ్రీకాంత్,సందెల శ్రీనివాస్,పునగుర్తి గట్టయ్య,బుడిమే కుమార్ ను ఎన్నుకున్నారు.ఈ…

Read More
MAO meeting

ఆర్వెస్టర్ యజమానులతో ఎంఎఓ సమావేశం.

ఆర్వెస్టర్ యజమానులతో ఎంఎఓ సమావేశం మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:   మండల కేంద్రంలోని రైతు వేదికలో. మొగుళ్ళపల్లి మండల ఆర్వెస్టర్ యాజమాన్యంతో. మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంఎఓ మాట్లాడుతూ. వరి కోతలు కోసే సమయంలో ఆర్వెస్టర్ 18 ఆర్పిఎం పెట్టాలని తద్వారా వడ్లనుండి తాలు వేరుచేయబడి వడ్లు మాత్రమే బయటకు వస్తాయని ధాన్యం కోసేటప్పుడు 18 ఆర్పీ ఎం కంటే తక్కువ పెట్టడం వలన తాలు మట్టిపెల్లలు గడ్డి లాంటివి…

Read More

కలెక్షన్ ఏజెన్సీల పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దాడులు.

ఏజెన్సీల పేరుతో వేధింపులు లారీ యజమానులపై ఫైనాన్స్ ఎజెంట్ల ఆగడాలు. ప్రైవేట్ ఫైనాన్స్ పేరుతో రౌడీలను, గుండాలనూ ఏజెంట్లుగా పెట్టుకొని లారి లపై దాడులు. ప్రైవేట్ ఫైనాన్స్ ల ఆగడాలు అరికట్టాలి, లారీ యజమానులకు రక్షణ కల్పించాలి. ___వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ విన్నపం వరంగల్ నేటిధాత్రి వరంగల్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు వేముల భూపాల్ ఆధ్వర్యంలో వరంగల్ లారీ అసోసియేషన్ కార్యాలయంలో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వేధింపుల గురించి ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి మాట్లాడారు. ప్రైవేట్…

Read More
error: Content is protected !!