
ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందిన శంకరజ్యోతి.
ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందిన శంకరజ్యోతి పరకాల నేటిధాత్రి పరకాలనియోజకవర్గ పరిధిలోని దామెర మండలం కోగిలివాయి గ్రామానికి చెందిన జి.సరోజన అదిరెడ్డి దంపతులకు 3వ పుత్రుడు ఐన గట్ల అనిల్ రెడ్డి సతీమణి శంకరజ్యోతికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్ డీ పట్టా లభించింది.ఖమ్మం జిల్లాలోని ట్రైబల్ గురుకులం డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న శంకరజ్యోతికి గణితంలో A స్టడీ ఆన్ రెగ్యులర్ డామినేషన్ ఇన్ లీటక్ట్ గ్రాఫ్స్ అనే అంశంపై సమర్పించిన పరిశోధన…