
రక్త అవయవ దానాలు చాలా ముఖ్యం.
రక్త అవయవ దానాలు చాలా ముఖ్యం.. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320డి గవర్నర్ నగేష్.. రామాయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్) రక్తదానము, అవయవదానం అనే రెండు దానములు నేటి పరిస్థితుల్లో సమాజంలో అవసరము ఉన్నవారికి సరియైన సమయంలో దొరకనట్లయితే అపాయకరమని లయన్స్ క్లబ్స్ ఇంటర్ నేషనల్ జిల్లా 320 డి గవర్నర్ నగేష్ పంపాటి అన్నారు.. ఆదివారం (09.03.2025 న) రాగి కన్వెన్షన్,హైదరాబాద్ లో సాయంత్రం జరిగిన లయన్స్ జిల్లా 320-డి 19 వ…