
జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఓపెన్ స్కూల్
జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం ఎంఈఓ గడ్డం మంజుల కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ 2025-26 విద్యా సంవత్సరం నుండి నూతనంగా తెలంగాణ సార్వత్రిక విద్యా విధానం (ఓపెన్ స్కూల్) ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదువుటకు కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రం నుండి ఓపెన్ స్కూల్ ప్రారంభం అడ్మిషన్లు…