
జడ్జి పై దాడికి నిరసనగా….
జడ్జి పై దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు:- సంఘీభావం తెలిపిన వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్లు:- వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):- రంగారెడ్డి జిల్లా కోర్ట్ నందు 9వ అదనపు జిల్లా జడ్జి పై గురువారం నాడు జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు తేది 14-02-2025 రోజున కోర్టు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. ఇందులో భాగంగా వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ లు తమ…