
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అల్లం ఓదెలు ఎన్నిక.
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అల్లం ఓదెలు ఎన్నిక భూపాలపల్లి నేటిధాత్రి: టేకుమట్ల మండలం అంకుషాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి అల్లం ఓదెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు అనంతరం అల్లం ఓదెలు మాట్లాడుతూ గత ప్రభుత్వం అనేక ఒత్తిడి చేసిన పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినందుకు గాను నన్ను గుర్తించి నా మీద నమ్మకంతో గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి నన్ను ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ…