
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్ల ప్రారంభం.!
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్ల ప్రారంభం కామారెడ్డి జిల్లా/పెద్దకొడఫ్గల్ నేటిధాత్రి : కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా 30 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం సోమవారం పెద్దకొడఫ్గల్ గ్రామంలోని శివాలయం నుండి స్టేట్ నేషనల్ హైవే 161 రోడ్ వరకు మరియు ఈద్గా నుండి శివాలయం రోడ్డు వరకు కలుపుతూ ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిసి రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా…