
టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు
*శ్రీవారి భక్తుల సేవలో తరిస్తున్న నాయి బ్రాహ్మణులు.. *టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు… *ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్.. *వంకిపురం పవన్ ను తమ కులం నుండి ఎప్పుడో వెలివేశాం.. *నాయి బ్రాహ్మణ కుల సంఘ నేతలు… తిరుపతి(నేటి ధాత్రి)ఫిబ్రవరి 21: తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం నాయి బ్రాహ్మణులుగా భక్తి భావంతో ఈ రోజు వరకు ఎటువంటి మచ్చ లేకుండా తమ వంతు…