CI Raghupathi Reddy.

సి.ఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు.

సి.ఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు. నర్సంపేట,నేటిధాత్రి:       నర్సంపేట పట్టణ నూతన సీఐగా ఇటీవల విధుల్లో చేరిన పట్టణ సి.ఐ రఘుపతిరెడ్డి ని స్థానిక స్వచ్చంధ సేవా సంస్థల ప్రతినిధులు పోలీస్ స్టేషన్ లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు.ఈ సందర్బంగా సి.ఐ మాట్లాడుతూ స్వచ్చంధంగా పేద ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించే స్వచ్చంధ సంస్థలకు తమ వంతు పోలీస్ సహాయ సహకారాలు…

Read More
error: Content is protected !!