నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరణ
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల మండల నూతన తహసీల్దార్ గా ఖాసీం బుధవారం బాధ్యతలను స్వీకరించారు . నూతన తహసీల్దార్ ఖాసీం ను తహసీల్దార్ ఆఫీస్ స్థాఫ్ సన్మానించి, స్వాగతం పలికారు.
నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల్ నూతన తహశీల్దారిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మల్గి గ్రామానికి భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ఎమ్మార్వో ప్రభులు సార్ గారికి సన్మానించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి మైనార్టీ నాయకులు అఖిల్ మియా తదితరులు పాల్గొన్నారు
నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల్ నూతన తహశీల్దారిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మల్గి గ్రామానికి భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ఎమ్మార్వో ప్రభులు సార్ గారికి సన్మానించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి మైనార్టీ నాయకులు అఖిల్ మియా తదితరులు పాల్గొన్నారు.