
కొరియన్ స్టార్లా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్.
*40 ఇయర్స్ ఏజ్‌లో ఆ విషయంలో గట్టి పోటీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. కొరియన్ స్టార్లా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్* నేటిధాత్రి అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ట్రెడిషనల్‌గా ఆకట్టుకున్న ఈ భామ.. ‘మల్లన్న'(Mallanna) సినిమాతో…