
నేటిధాత్రి ఎఫెక్ట్..
నేటిధాత్రి ఎఫెక్ట్.. హైదారాబాద్/హయత్ నగర్.. నిబంధనలకు విరుద్ధంగా రవీంద్ర భారతి స్కూల్.. నేటిధాత్రి కథనంపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి.. పాఠశాలను సీజ్ చేసిన అధికారులు.. నేటిధాత్రి పత్రికకు ధన్యవాదాలు తెలిపిన ప్రజా సంఘాల ప్రతినిధులు.