
నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి.!
నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి??? స్థానిక ఎలక్షన్స్ రాకముందే వేడెక్కుతున్న రాజకీయాలు కక్కిరాల పల్లిలో మళ్ళీ మారిన రాజకీయం మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో తిరిగి చేరికలు కక్కిరాలపల్లి గ్రామంలో రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక.. నేటిధాత్రి ఐనవోలు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐనవోలు మండలంలోని బీఆర్ఎస్ బిజెపి నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయము అందరికి తెలిసిందే.మంగళవారం రోజు అధికార పార్టీ నుంచి కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు…