
తిరుపతి జిల్లాకు ఎరువుల సరఫరా పెంపు అవసరం.!
*తిరుపతి జిల్లాకు ఎరువుల సరఫరా పెంపు అవసరం.. *ఎంపీ మద్దిల గురుమూర్తి.. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 27: తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి 2025-26 ఖరీఫ్ మరియు రబీ సీజన్ల కోసం అవసరమైన ఎరువుల సరఫరా పెంచేందుకు తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్.సి.ఐ.ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లకు లేఖ రాశారు. 2024-25 వ్యవసాయ సంవత్సరంలో 1,19,141, మెట్రిక్ టన్నుల ఎరువులు…