
జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా .!
జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకున్న నాయకులు ◆జహీరాబాద్ హెల్త్కేర్ హీరో ఉజ్వలుడు ◆ డాక్టర్స్-డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సన్మానం ◆ డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి గారికి ఘన సన్మానం జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలోని ఉజ్వల్‌రెడ్డి గారి స్వగృహంలో డాక్టర్స్-డే పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం ఉజ్వల్‌రెడ్డి గారికి మరియు వారి మిత్రులు డా౹౹ప్రమోద్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు…