
హనుమాన్ దర్శించుకున్న మాజీ చెర్మెన్ వై.నరోత్తం.
వీర హనుమాన్ దర్శించుకున్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం.. జహీరాబాద్. నేటి ధాత్రి: హనుమాన్ జయంతి సందర్భంగా టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం ఈ రోజు జహీరాబాద్ పట్టణం చిన్న హైదరాబాద్ గ్రామంలో గల శ్రీ వీర హనుమాన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపినారు,హనుమాన్ దర్శించుకున్న వారిలో నాయకులు డి.మాణిక్ ప్రభు గౌడ్,చెంగల్ జైపాల్, నారాయణ,తదితరులు ఉన్నారు