
వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి.!
*వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు * ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బెజగం నాగరాజు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జగత్ జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి మే 7న బుధవారం మొగుళ్ళపల్లి మండలకేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు…