సైలెంట్‌గా నాగచైతన్య రెండో పెళ్లి..?

అమ్మాయి ఎవరో తెలుసా? అక్కినేని హీరో నాగచైతన్య, సమంత ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏవో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరు ఎవరి కెరీర్ వారు చూసుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే నాగచైతన్య, ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అని అటు శోభితా ధూళిపాల ఇటు నాగచైతన్య కొట్టి పారేశారు. ఈ క్రమంలో…

Read More
error: Content is protected !!