
మున్న నూరులో భూ భారతి.!
మున్న నూరులో భూ భారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ వనపర్తి నేటిధాత్రి : ప్రజా పాలన ప్రగతి బాట సందర్భంగా వనపర్తి జిల్లా మున్ననూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ భూబారతి సదస్సులో జిల్లా ఆదర్శ్ సురబి అధికారులు పాల్గొన్నారు