
మొహరం ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.
మొహరం ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఇస్లామిక్ మొహరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని,సంపద, సమృద్ధి కలుగాలని డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంవత్సరకాలంలో ఎన్నో అభివృద్ధి…