President of the Farmers.

నూతన ఎమ్మార్వోను కలిసిన రైతుల.!

నూతన ఎమ్మార్వోను కలిసిన రైతుల సాధన సమితి అధ్యక్షుడు. జహీరాబాద్. నేటి ధాత్రి:   జహీరాబాద్ నూతన ఎమ్మార్వో దశరథ్ ను బుధవారం రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యపై ఎల్లవేళలా తమకు అండ ఉండాలని నూతన ఎమ్మార్వో ను రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు హక్కుల సాధన…

Read More
MRO office

జగ్జీవన్ రావు జయంతి వేడుకలు.

ఎమ్మార్వో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…   తంగళ్ళపల్లి మండలంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో అధ్యక్షతన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు ఫోటోలకు పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Read More
Temple

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం… తంగళ్ళపల్లి నేటి ధాత్రి..   .తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన రెడ్డిసంఘం సభ్యులు తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి గుడి నిర్మించుట కొరకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కుల సభ్యులం అందరము నిర్ణయించడం జరిగిందని దీని ప్రకారం గోపాలపల్లి గ్రామంలో బే ద్రెంపల్లి వెళ్లే దారిలో స్థానిక ఐకెపి సెంటర్…

Read More
heavy rain.

నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలు.

నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన బిజెపి శ్రేణులు – రైతులను ఆదుకోవాలని ఎమ్మార్వో కు వినతి పత్రం చందుర్తి, నేటిధాత్రి    నిన్న కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి దెబ్బ తిన్న పంటలను బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో పరిశీలించి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నియోజకవర్గ కన్వీనర్ నాయకులు మార్తా సత్తయ్య మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో…

Read More

అవినీతి ఆపరా! లంచాలు మానరా!!

`అన్నమే తింటున్నారా!  `అది కూడా మింగుతున్నారా!! `అన్నం కన్నా అదే బాగుందని లొట్టలేసుకొని ? `నోటి దాక వెళ్లే ముందు ముద్దను చూసుకొనే తింటున్నారా! `తాగేప్పుడు మంచి నీళ్లే తాగుతున్నారా? `ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకొని చేతికి ఇంకు అంటకుండా జాగ్రత్త పడుతున్నారు! `లక్షలకు లక్షలు తీసుకుంటూనే దమ్ముంటే పట్టుకోండని కొందరు ఎమ్మార్వోలు సవాలు విసురుతున్నారు `వార్తలు రాసే మీడియాను అవినీతి పరులే నిందిస్తున్నారు! `లంచం తీసుకోమని మాత్రం ఎవరూ చెప్పడం లేదు `అక్రమార్జనకు మీడియా అడ్డుపడుతుందని…

Read More

పెద్ద సార్ల పోరుతో..పేద రైతు గెలిచేనా.!

అది గత ఎమ్మార్వో చేసిన తప్పు..ఇప్పుడు నేను సరి చేయాలంటే సమయం కావాలి.? ఐనవోలు మండల ఎమ్మార్వో “విక్రమ్ కుమార్” వింత సమాధానం! రైతుబంధు నిధులు దుర్వినియోగం చేసిన కాఫీ అధికారికంగా  కంచె చేను మేస్తే? సవరించాల్సిన వాళ్లే సా… గదీస్తున్నారు. పాత సార్ ఎక్స్(ప్రె)స్ వేగంలో పాస్ బుక్ ఇచ్చిండు. కొత్త సారు కొంత కాలం ఎదురు చూడాల్సిందే అంటున్నారు. రికాం(ర్డ్) లేని తిరుగుడులో తప్పేవరిధి? తప్పించేదేవరు? ఆక్రమ పట్టాదారుల ఆగడాలను అడ్డుకొనేదెవరు? వేల రూపాయల…

Read More
error: Content is protected !!