
ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా.
* ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా…….. బి ఆర్ ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం * కేటీఆర్ యువసేనమండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్* మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగుళ్ళపల్లి మండలంలో గురువారం రోజునవిలేకరుల సమావేశంలో కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్నిర్మాణం ధ్యేయంగా 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన టిఆర్ఎస్ (బిఆర్ఎస్ ) ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు తిరుగులేని విజయాలు ఉన్నాయి టిఆర్ఎస్ పురుడు…