Small mosquitoes

చిన్న దోమలు ప్రాణంతకమైనవి.

చిన్న దోమలు ప్రాణంతకమైనవి మండల వైద్యాధికారి అమరేందర్ రావు ముత్తారం నేటి ధాత్రి: జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశానుసారము మండల వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి మండలంలో డెంగ్యూ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భాగంగా సిబ్బంది ప్రజలకు వినిపించేలా దోమతెరలు వాడండి దోమ కాటు నుండి రక్షణ పొందండి చిన్న దోమ ప్రాణాంతకమైనది దోమలు…

Read More
error: Content is protected !!