
మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే..
మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.. జహీరాబాద్. నేటి ధాత్రి: బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు , ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకంక్షలు తెలిపిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంట రెడ్డి ,న్యాల్కల్ మాజి జెడ్పీటీసీ స్వప్న భాస్కర్ ,పాక్స్ చైర్మన్…