
లోక్ సభలో ఇంటర్-మోడల్ బస్ స్టేషన్ ప్రగతిపై.!
*లోక్ సభలో ఇంటర్-మోడల్ బస్ స్టేషన్ ప్రగతిపై ఎంపీ గురుమూర్తి ప్రశ్న… *మంత్రిత్వ శాఖ క్లారిటీ.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 13: తిరుపతి బస్ స్టాండ్‌లో ఇంటర్-మోడల్ స్టేషన్ (ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ఏర్పాటు ప్రస్తుత స్థితిపై గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వివరణ కోరారు. హోలీ పండగ నేపద్యంలో సోమవారం వరకు పార్లమెంటు సెలవు కావడంతో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాదనమిచ్చారు….