
ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలు…
ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచ నలుమూల లా చాటారని కవితక్క ఆమె ఎంతో గొప్ప నాయకురాలని మరెన్నో ఉన్నత పదవులు అందుకోవాలని ముందు ముందు తెలంగాణ ప్రజల మనసులో స్థిర స్థాయిగా ఉండేలా మరిన్ని మంచి…