mla dasyam maji pa arrest, ఎమ్మెల్యే దాస్యం మాజీ పీఏ అరెస్ట్‌

ఎమ్మెల్యే దాస్యం మాజీ పీఏ అరెస్ట్‌ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ మాజీ పీఏ బిల్లా అశోక్‌రెడ్డిని హన్మకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోపాలపురంలోని 27గుంటల భూమికి నకిలీపత్రాలు సష్టించి అసలు హక్కుదారులను బెదిరించి కబ్జాకు యత్నించడంతో ఎమ్మెల్యే మాజీ పీఏ అశోక్‌రెడ్డితో పాటు రేపాల సురేష్‌, మందపల్లి స్వామి, విజయకుమార్‌లను అరెస్ట్‌ చేసినట్లు హన్మకొండ ఏసీపీ శ్రీధర్‌ తెలిపారు. అరెస్ట్‌ చేసిన పోలీసులు వీరిని వరంగల్‌ సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. నగరంలో ఎవరు భూకబ్జాలకు…