పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గా మిట్టపల్లి ?

పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌కు మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకూ వేడెక్కుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై కసరత్తు ప్రారంభించాయి. ప్రత్యేకించి ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో ఈసారి టికెట్ల కేటాయింపు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణం కావడంతో ఈసారి…

Read More
error: Content is protected !!