
మంత్రి బర్త్డే వేడుకల సందర్భంగా నూతన వస్త్రాలు !
మంత్రి బర్త్డే వేడుకల సందర్భంగా నూతన వస్త్రాలు అందజేసిన యూత్ నాయకులు.. తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే సందర్భంగా సిరిసిల్ల యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చుక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పొన్నం ప్రభాకర్ బర్త్ డే వేడుకల సందర్భంగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను…