Mills Colony

మిల్స్ కాలని సిఐ సస్పెండ్.

మిల్స్ కాలని సిఐ సస్పెండ్ మిల్స్ కాలని పోలీసు స్టేషన్ సిఐ జె. వెంకటరత్నం ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ నేటిధాత్రి: వరంగల్ డివిజన్ పరిధిలో సిఐ సస్పెండ్ కావడం నగరంలో కలకలం రేపింది. వరంగల్ తూర్పులోని మిల్స్ కాలని పోలీసు స్టేషన్ సిఐ జె. వెంకటరత్నం ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు….

Read More
error: Content is protected !!