
జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉంది
జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉంది తిరుపతి నేటిధాత్రి : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉందని జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డికి అసలేమైంది ఆయన మానసిక స్థితిపై వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసి ప్యాలెస్ కు పరిమితమై, పరదాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొన్న…