
మెకానిక్ మిత్రునికి ఆర్థిక సహాయం.
మెకానిక్ మిత్రునికి ఆర్థిక సహాయం నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో జియా గ్యారేజ్ నడిపిస్తున్న మెకానిక్ యూనిస్ ప్రమాదవశాత్తు బైక్ చైన్ లో పడి ఎడమచేతి రెండు వెళ్ళు పూర్తిగా కట్ కావడం జరిగింది.ప్రమాదానికి గురైన వ్యక్తి నెల రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో అతని యొక్క జీవనాధారం కొరకు మెకానిక్ యూనియన్ ని సంప్రదించినట్లు తెలిపారు.ఈ…