![నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టండి..](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-5.39.57-PM-600x400.jpeg)
నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టండి..
అర్హులైకే మాత్రమే రుణాలు అందేలా చూడాలి.. పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 06: ప్రభుత్వం తరపున స్వయం ఉపాధి పథకాలకు అందించనున్న వివిధ కార్పొరేషన్ రుణాలు అర్హులకు మాత్రమే అందేలా చూడాలని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం మున్సిపల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేషన్ రుణాలకు అందుతున్న అర్జీలను పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలన్నారు.అదేవిధంగా రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే నీటి…