telangana veerappan chikkadu

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్‌ శ్రీను అలియాస్‌ తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ పోతారం శ్రీను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుతోపాటు కలప స్మగ్లింగ్‌లో ఆయనకు సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, భారీగా టేకు…