
పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా జహీరాబాద్లో.!
పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా జహీరాబాద్లో క్యాండిల్ మార్చ్ … జహీరాబాద్ నేటి ధాత్రి: పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద ఘటనపై జహీరాబాద్ ముస్లిం యాక్షన్ కమిటీ. రాజేష్ పెట్రోల్ పంప్ నుండి డాక్టర్ భీంరావు అంబేద్కర్ విగ్రహం వరకు మౌనంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పహల్గామ్ ఉగ్రదాడిని ముస్లిం యాక్షన్ కమిటీ నాయకులు సంయుక్తంగా తీవ్రంగా ఖండించారు. ముస్లిం యాక్షన్ కమిటీ…