మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి/ maoistla daadilo mla mruthi

మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి దంతేవాడ, నేటిధాత్రి : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి విరుకుపడ్డారు. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో సహా ఐదుగురు పోలీసులు మతి చెందినట్లు సమాచారం. కౌకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్యామ్‌గిరిలో ఈ దాడి జరిగింది. ఐఈడీ పేలడంతో కాన్వాయ్‌లోని వాహనం తునాతునకలైంది. ఘటన జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడికి వెళ్లాయి. కాన్వాయ్‌లో ఎమ్మెల్యే చివరి వాహనంలో ఉన్నట్లు తెలిసింది. ఐఈడీని పేల్చిన…