
రోడ్లపై విగ్రహ తయారీ కేంద్రాలు….!!!
రోడ్లపై విగ్రహ తయారీ కేంద్రాలు….!!! నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్డుల నిర్మాణం చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు, గ్రానైట్ పెర్మిషన్ లేకుండానే వ్యాపారం లక్షల్లో వ్యాపారం, పట్టించుకొని ఆదాయపు శాఖ అధికారులు? ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న విగ్రహ తయారీ పరిశ్రమలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు., తడకల షెడ్డుకు విద్యుత్ కనెక్షన్ లు? మామూళ్ల మత్తులో మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ అధికారులు? దుమ్ము దూలితో వాహనదారులకు ఇబ్బందులు జీఎస్టీ లేదు, బిల్లు బుక్కులు లేవు, రోజుకు…