
ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి ప్రభుత్వం..
ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి ప్రభుత్వం.. :__ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ తూర్పులో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమం. వరంగల్, ఖిలా వరంగల్ మండలాల పరిధిలో “భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు”లో పాల్గొన్న మంత్రి పొంగులేటి వరంగల్ తూర్పు, నేటిధాత్రి. ప్రజా పాలన, ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమం వరంగల్ తూర్పు నియోజకవర్గం…