Mangoes

మీకు మధుమేహం ఉన్నా రోజూ మామిడిపండు తినొచ్చు.!

మీకు మధుమేహం ఉన్నా రోజూ మామిడిపండు తినొచ్చు.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! జహీరాబాద్. నేటి ధాత్రి: ‘మీకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమా..? రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడుతున్నారా..? అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీకు ఎంతో తోడ్పడుతాయి’ అనే క్యాప్షన్‌ ఇస్తూ ఆమె తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో కొన్ని టిప్స్‌ సూచించారు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ప్రతి ఏడాది ఎండాకాలంతోపాటే మామిడిపండ్ల సీజన్‌ వస్తది. మామిడిపండు రుచికరంగానే కాక…

Read More
error: Content is protected !!