![నూతనంగా ఎన్నుకోబడిన బిజేపి మండల కార్యవర్గానికి సన్మానం](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-4.32.16-PM-600x400.jpeg)
నూతనంగా ఎన్నుకోబడిన బిజేపి మండల కార్యవర్గానికి సన్మానం
చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మొకిలె విజేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల కార్యవర్గ సభ్యులకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య పాల్గొని నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు,కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానం చేశారు. అనంతరం చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ని పటిష్ట పరచాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో…