
కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి.!
కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటి ధాత్రి.. కరకగూడెం మండలం నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామానికి చెందిన సోడి మాసయ్య (35) అనే వ్యక్తి గత కొంత కాలంగా కుటుంబ కలహాలతో మద్యానికి బానిసై శనివారం ఇంటి వద్ద మృతి చెందాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించాగా విషయం తెలుసుకున్న కరకగూడెం ఎస్ఐ రాజేందర్ ఘటన స్థలం వద్దకు వెల్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు బాబాయ్ సోడి మడకం…