
మమ్ముట్టి ఆరోగ్యం.. స్పందించిన ఎంపీ..
మమ్ముట్టి ఆరోగ్యం.. స్పందించిన ఎంపీ.. మోహన్‌లాల్ ప్రత్యేక పూజలు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ బుధవారం సాయంత్రం నుంచి పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ బుధవారం సాయంత్రం నుంచి పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యానికి గురైన వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆ కథనాలను మమ్ముటి టీమ్ కొట్టి…