Mallakkapeta

మల్లక్కపేటలో ఘనంగా హనుమాన్ జయంతి

మల్లక్కపేట భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ అంబీర్ మహేందర్ పరకాల,నేటిధాత్రి మండలంలోని మల్లక్కపేట గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల చేతులమీదుగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ చైర్మన్ అంబీరు మహేందర్ మాట్లాడుతూ ఉదయం నుండి హనుమాన్ మందిరం లో భక్తులు అధికసంఖ్యలో హాజరై భజన సంకీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారని సాయంత్రం…

Read More
Foundation stone laying ceremony for CC roads in Mallakkapeta village

మల్లక్కపేట గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన..

మల్లక్కపేట గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన   పరకాల నేటిధాత్రి మండలంలోని మల్లక్కపేట గ్రామంలో శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలమేరకు ఎంజిఎన్ఆర్ ఇజిఎస్ లో సాంక్షనయినా సీసీ రోడ్డు నిర్మాణపనులను మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్లం రఘునరాయణ,గ్రామ అధ్యక్షులు మనూరి రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్,అల్లం శ్రీరామ్,మాజీ ఎంపీటీసీ దుమల కిషోర్,తిక్క పౌల్,మాజీ సర్పంచ్ బయ్య రాజేందర్,అంబీర్ మహేందర్,దొమ్మటి దాస్,దోమ్మటి చార్లెస్,మాజీ వార్డ్ సభ్యులు దోమ్మటి…

Read More
Women's Day

మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం.

మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం పరకాల నేటిధాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల మండల పరిధిలోని మళ్ళక్కపేట గ్రామంలో శనివారం రోజున ఉపాధి హామీ పని వద్ద గ్రామ మహిళలంతా ఒక్కచోట చేరి మహిళ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.అనంతరం మహిళలు కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Read More
error: Content is protected !!