
ఘనంగా మజీద్ ఏ కౌసర్లో బక్రీద్ వేడుకలు.
ఘనంగా మజీద్ ఏ కౌసర్లో బక్రీద్ వేడుకలు. చిట్యాల,నేటి దాత్రి : చిట్యాల మండల కేంద్రంలోని మజీద్ ఏ కౌసర్ ఆవరణలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు నమాజు చేసుకొని అనంతరం ఒకరికొకరు అలాయి బలాయి చేసుకొని ఈద్ ముబారక్ తెలపుకొని బక్రీద్ పండుగనుఆనందంగా జరుపుకున్నారు ఈ సమావేశానికి హాజరై న చిట్యాల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగలలోముఖ్యమైనది బక్రీద్ పండుగ ఒకటి అని…