Maisamma's mother.

మైసమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు.

మైసమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ నేటి ధాత్రి:         కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో జరిగిన మైసమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ మైసమ్మ తల్లి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు…. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, విఠల్ రెడ్డి, రాజశేఖర్ ,మ్యతారి ఆనంద్ ,వినోద్,మహేష్,శంకర్, రియాజ్, పరమేశ్…

Read More
error: Content is protected !!